ADB: రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా ఇంద్రవెల్లి మండల యువతను కండువా వేసి పార్టీలోకి ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ ఆహ్వానించారు. పెద్ద ఎత్తున యువత కాంగ్రెస్‌లో చేరడం హర్షణీయం అని MLA పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై, ఇంద్రవెల్లి నాయకుల ప్రోత్సాహంతో పార్టీలో చేరిన యువతకు MLA శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇంద్రవెల్లి యువకులు


