హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సాయం

SRPT: తుంగతుర్తి మండలం వెంపటికి చెందిన పొన్నం మల్లయ్య ఇటీవల మరణించారు. ఆయన పెద్ద కుమారుడితో 10వ తరగతి చదివిన తోటి స్నేహితులు గురువారం ఆ కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలిచారు. తమ స్నేహబంధాన్ని చాటుకుంటూ మిత్రులంతా కలిసి రూ.13 వేల ఆర్థిక సహాయాన్ని మల్లయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. స్నేహితుల ఔదార్యాన్ని గ్రామస్థులు అభినందించారు.