హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.4 లక్షలతో డ్రైనేజీ పనులు ప్రారంభం

NZB: సిరికొండ మండలంలోని గడ్కోలు గ్రామంలో సర్పంచ్ సండ్ర లత శంకర్ డ్రైనేజీ పనులు ప్రారంభించారు. గ్రామ పంచాయతీ నిధులతో రూ.4 లక్షల విలువైన డ్రైనేజీ పనులను ప్రారంభించినట్లు చెప్పారు. గ్రామంలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించి వివిధ పనులు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామంలోనీ కాలానిలో సమస్యలు ఉంటే గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఉప సర్పంచ్ సంపత్ ఉన్నారు.