WGL: వర్ధన్నపేట పట్టణంలోని కొనారెడ్డి చెరువు మరమ్మతు పనులకు అమృత్ 2.0 పథకం కింద రూ.3.14 కోట్లకు పైగా నిధులతో ఎమ్మెల్యే నాగరాజు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అతిపెద్ద చెరువైన కొనారెడ్డిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో పారదర్శకంగా పనులు చేపట్టాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: చెరువు మరమ్మతులకు ఎమ్మెల్యే శంకుస్థాపన


