హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని వినతి

JN: హమాలి కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అపారదాపు రాజు అన్నారు. ఈ సందర్భంగా చిల్పూర్ డీటీకి సీఐటీయూ నేతలు గురువారం వినతి పత్రం అందించారు. కార్మికులకు పెన్షన్, ప్రమాద బీమా, ఆరోగ్య సదుపాయాలు, పిల్లల విద్య, ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం వంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు.