RR: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
రాజీవ్ సేవలను స్మరించిన ఎమ్మెల్యే


