హైదరాబాద్: 28°C
తెలంగాణ

గెల్లు శ్రీనివాస్‌ అరెస్ట్‌

HYD: పాలిటెక్నిక్‌ విద్యా వ్యవస్థను కాంగ్రెస్‌ ప్రభుత్వం సర్వనాశనం చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మాసాబ్‌ట్యాంక్‌ పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మాజీ టూరిజం చైర్మన్‌ గెల్లు శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేసి డీసీఎంలో తరలించారు.