హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆన్‌లైన్‌లో ఎరువులు, మందులు కొనుగోలు చేసి మోసపోవద్దు'

ASF: ఆన్‌లైన్‌లో రసాయనిక ఎరువులు, మందులు కొనుగోలు చేసి రైతులు మోసపోవద్దని DAO వెంకట్ సూచించారు. బెజ్జుర్ మండల రైతు వేదికలో గురువారం మాట్లాడుతూ. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన మందులు పనిచేయకపోతే ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి ఉంటుందన్నారు. లేబుల్, నాణ్యత వివరాలు ఉన్న ఎరువులు, మందులను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు.