NZB: వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో బాగిడి నీరజ భర్త నర్సయ్యకు రూ.1,00,116 విలువైన కల్యాణ లక్ష్మి చెక్కును గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, జీపీఓ పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్దెడ్ల రాజన్న, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రిక్క ఆనందం అందజేశారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా లబ్ధి పొందిన నీరజ కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
కల్యాణలక్ష్మి చెక్కు అందజేత


