హైదరాబాద్: 28°C
తెలంగాణ

PAC సమావేశంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్

KNR: హైదరాబాద్ అసెంబ్లీ హాల్‌లో గురువారం నిర్వహించిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) సమావేశంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులతో చర్చించి, సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిధుల వినియోగం, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు అందించిన సమాచారాన్ని కమిటీ సభ్యులతో కలిసి సమీక్షించారు.