హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిర్మల్ కేజీబీవీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

NRML: జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా లక్ష్మణ్‌చాంద కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు, వసతులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు వసతులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.