హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖర్గేను కలిసిన పరిగి ఎమ్మెల్యే

VKB: న్యూఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత వ్యవహారాలు, ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమాల పురోగతిపై చర్చించారు. త్వరలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం కల్పించాలని ఖర్గేను కోరినట్లు సమాచారం.