ASF: బెజ్జూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాటనీ అధ్యాపకుడు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విధులు నిర్వహిస్తున్న లెక్చరర్‌ను వేరే కళాశాలకు ఆన్యూటీ డిప్యుటేషన్‌పై పంపించడంతో సమస్య ఏర్పడిందని విద్యార్థులు తెలిపారు. విషయమై ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. వెంటనే బాటనీ అధ్యాపకుడిని నియమించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: బాటనీ అధ్యాపకుడు లేక విద్యార్థుల ఇబ్బందులు..!


