NRPT: మద్దూర్ మండలం మొమినాపూర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ గూళ్ల శ్రీదేవి రవికుమార్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జీపీఓ ప్రమీల, రేషన్ డీలర్ కవిత, లబ్ధిదారులు పాల్గొన్నారు.
తెలంగాణ
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


