ADB: జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో గురువారం పుర అధ్యక్షురాలు అనూష పూల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి కనీసం ఐదు మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు. వేడుకల వేళ తమ పేరిట ఒక మొక్క నాటేందుకు సంకల్పించుకోవాలని తెలిపారు.
తెలంగాణ
'మొక్కలు నాటి సంరక్షించాలి'


