MBNR: మేక్ ఇండియా పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు మండిపడ్డారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ రంగంలో కీల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేసిందన్నారు.
తెలంగాణ
'మేక్ ఇండియా పేరుతో ప్రజాధనం వృధా'


