BHPL: గోరికొత్తపల్లి (M) గాంధీనగర్‌లో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి రెండేళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభం కాలేదు. గత నెల గ్రామస్థులు రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు బురదమయంగా మారడంతో స్కూల్ వ్యాన్లు, అంబులెన్స్‌లు గ్రామానికి రావడం లేదని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించాలన్నారు.
తెలంగాణ
శంకుస్థాపనకే పరిమితమైన రోడ్డు పనులు


