BHPL: గోరికొత్తపల్లి మండలానికి సంబంధించిన రూట్‌మ్యాప్‌లో తప్పులు దొర్లడంతో వాహనదారులు అయోమయానికి గురవుతున్నారు. మ్యాప్‌లో గోరికొత్తపల్లిని జమ్షెడ్ బేగ్‌పేటగా చూపడంతో పాటు శాయంపేట మండలం సాధనపల్లి మీదుగా గంగిరేణిగూడెం వద్దకు రూట్ చూపిస్తున్నారు. దీంతో భారీ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే రూట్‌మ్యాప్‌ను సరిచేయాలన్నారు.
తెలంగాణ
'గోరికొత్తపల్లి రూట్‌మ్యాప్ సవరించాలి'


