SDPT: దుబ్బాకలో గ్రంధాలయం నిర్మాణానికి సిద్దిపేట జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ దర్పల్లి చంద్రం ఇవాళ స్థలం పరిశీలన చేశారు. ఈ సందర్బంగా దుబ్బాక మున్సిపల్ కమిషనర్ రవీందర్‌తో కలిసి మాట్లాడారు. ప్రభుత్వం నిరుద్యోగులకు అన్ని రకాలుగా పోత్సహలు అందజేస్తుందని, తక్షణమే భూమిని కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.
తెలంగాణ
గ్రంధాలయం నిర్మాణానికి చర్యలు


