HYD: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు వచ్చాయని అధికారులు ఫోన్ చేయడంతో లబ్ధిదారులు కూకట్‌పల్లి ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకున్నారు. అయితే చెక్కులు ఇవ్వలేమని అధికారులు చెప్పడంతో ఆందోళనకు దిగారు. హైకోర్టు ఆదేశాల కారణంగా చెక్కుల పంపిణీ నిలిపివేశామని అధికారులు చెప్పడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: ఫోన్ చేసి పిలిచి.. చెక్కులు ఇవ్వలేదు


