హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ తంటాలు

MBNR: ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ నమోదు కోసం గురువారం భారీగా రోగులు తరలివచ్చారు. ఉదయం నుంచే మహిళలు, పురుషులు క్యూలలో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. కౌంటర్ల వద్ద రద్దీతో రోగులు, బంధువులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.