హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రూ.2 కోట్లతో వంతెన ప్రారంభం

NRPT: ఊట్కూర్‌ మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై రూ.2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన వంతెనను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, మంత్రి వాకిటి శ్రీహరి గురువారం ప్రారంభించారు. వంతెన అందుబాటులోకి రావడంతో మల్లేపల్లి గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.