హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులపై సమీక్ష

SRD: అభివృద్ధి పనులపై సాధారణ సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. MPDO యాదగిరి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మండల పరిధిలోని అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యలపై సమీక్షించారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.