హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అనుమతులు లేకుండా టవర్.. స్థానికులు ఆందోళన

WGL: GWMCలోని చింతల్లో ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ టవర్ నిర్మాణాన్ని స్థానికులు అడ్డుకున్నారు. అనుమతులు లేవని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. నిర్వాహకులు కలెక్టర్ అనుమతి ఉందని చెప్పడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. టవర్ వల్ల రేడియేషన్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టవర్ నిర్మాణానికి నిజంగా అనుమతులు ఉన్నాయా అనే స్పష్టత ఇవ్వాలన్నారు.