హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తికి గాయాలు

MNCL: రామకృష్ణాపూర్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు గురువారం ప్రకటనలో తెలిపారు. బాధితుడికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు రామకృష్ణాపూర్ SIని 8712656572 నంబర్‌‌లో సంప్రదించి సమాచారం అందించాలని కోరారు.