HYD: కొండా సుష్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత కాల్వ సుజాత తీవ్రంగా స్పందించారు. గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డిని ఏకవచనంతో సంబోధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రేవంత్‌రెడ్డిని ‘మా మేనమామ’ అని చెప్పిన సుష్మిత ఇప్పుడు విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. సుష్మిత విషయంలో ఇక ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
తెలంగాణ
‘మేనమామ’ అంటూ ఇప్పుడు విమర్శలా?


