NGKL: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కల్వకుర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుస్తకాల రాహుల్ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు


