HYD: గాంధీ భవన్‌లో కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై వడ్డెర కాంగ్రెస్ కార్పొరేషన్ ఛైర్మన్ గుంజా రేణుక తీవ్రంగా స్పందించారు. ముందుగా సుస్మిత వార్డు మెంబర్‌గా గెలిచి తన సత్తా నిరూపించుకోవాలని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిపై మాట్లాడే స్థాయి ఆమెకు లేదని విమర్శించారు. కొండా సురేఖ తన కుమార్తెను అదుపులో పెట్టుకోవాలని సూచించారు.
తెలంగాణ
సుస్మితకు రేణుక స్ట్రాంగ్ వార్నింగ్


