ADB: గుడిహత్నూర్ మండలంలోని సూర్యగూడ గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తొడసం దౌలత్ రావు ఆధ్వర్యంలో గురువారం స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందజేస్తామని పేర్కొన్నారు. సర్పంచ్ షేక్ నజియా బేగం రహీం, ఉప సర్పంచ్ లక్ష్మణ్ తదితరులున్నారు.
తెలంగాణ
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: దౌలత్ రావు


