MDK: బీజేపీ మెదక్ జిల్లా మహిళా మోర్చా స్పోక్స్ పర్సన్‌గా ఎక్కలదేవి ఉమాదేవి నియమితులయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశం గౌడ్ గురువారం ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉమాదేవి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు ఎంపీ రఘునందన్‌రావు, జిల్లా అధ్యక్షుడు మల్లేశం గౌడ్‌లకు ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
మహిళా మెర్చా స్పోక్స్ పర్సన్‌గా ఉమా!


