ఉమ్మడి నల్గొండ జిల్లాలో విద్యార్థుల్లో నేరప్రవృత్తి పెరుగుతోంది. ప్రిన్సిపల్‌ను విద్యార్థులు హత్య చేయడం దీనికి తాజా నిదర్శనం. సోషల్ మీడియా, రీల్స్ వివాదాలు, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలై సహనం కోల్పోతున్నారు. ఈ పరిస్థితి మార్చేందుకు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను నిరంతరం గమనిస్తూ, అవసరమైన కౌన్సిలింగ్ అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.
తెలంగాణ
యువతలో పెరుగుతున్న నేర ప్రవృత్తి!


