హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అధికారుల నిర్లక్ష్యం.. శుద్ధి చేయని తాగునీరు

MDCL: ఘట్‌కేసర్‌ సర్కిల్‌లోని 22 కాలనీలకు ఆరు వారాలుగా బురదతో కూడిన శుద్ధి చేయని తాగునీరు సరఫరా అవుతోందని సామాజిక కార్యకర్త సురేశ్‌కుమార్‌ అక్కల ఆరోపించారు. వర్షాకాలంలో HMWSSB నీటి శుద్ధి ప్రక్రియ విఫలమైందని ఆయన పేర్కొన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని స్థానికులు కోరుతున్నారు.