హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్‌లో మూడు టెక్ సంస్థల విస్తరణ

HYD: అమెరికాకు చెందిన గైడ్‌హౌస్ హైటెక్‌సిటీలో కొత్త హబ్‌ను ప్రారంభించి 1,000కుపైగా ఉద్యోగాలు కల్పించనుంది. ప్రూఫ్‌పాయింట్ ఏఐ సెక్యూరిటీ ఇంజినీరింగ్ సెంటర్ ఏర్పాటు చేసి 200కుపైగా ఇంజినీర్లను నియమించనుంది. ముంబైకి చెందిన క్వాలిటీ కియోస్క్ టెక్నాలజీస్ స్కైవ్యూలో ఏఐ ఇంజినీరింగ్ హబ్‌ను ప్రారంభించింది.