కుటుంబ భద్రత కోసం యువత టర్మ్ పాలసీల వైపు మొగ్గు చూపుతున్నారని ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ అధికారి అమిష్ బాంకర్ తెలిపారు. ముందుగా రిటైర్ అవ్వాలనుకునే వారు రిటైర్మెంట్ పాలసీలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. బీమా రంగంలో ఏఐ, డిజిటల్ వినియోగం పెరిగిందన్నారు. సంస్థ పేరును 'ICICI లైఫ్ ఇన్సూరెన్స్'గా మార్చే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపిందన్నారు.
ఆరోగ్యం
‘టర్మ్ పాలసీల వైపు యువత మొగ్గు’


