హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మత్య్యాసనం వల్ల కలిగే ప్రయోజనాలు

మత్స్యాసనం (చేప భంగిమ) వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. మెడ భాగాన్ని సాగదీయడం ద్వారా థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్రంథులు సరిగా పనిచేసేలా సహాయపడుతుంది. వెన్నుముకను దృఢంగా మార్చి, మెడ, భుజాలలోని బిగుతును, ఒత్తిడిని తొలగిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. మెదడుకు రక్త ప్రసరణను పెంచి అలసట, ఆందోళనలను దూరం చేస్తుంది.