హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఉదయాన్నే ఇలా చేస్తే ఎన్ని లాభాలో?

ఉదయం నిద్ర లేవగానే మొబైల్ చూడటం శరీరానికి తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. దానికి బదులుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలి. రాత్రంతా నిద్రలో శరీరం రిపేర్ మోడ్‌లో ఉండి డీహైడ్రేట్ అవుతుంది. ఉదయాన్నే నీరు తాగడం వల్ల అవయవాలన్నీ యాక్టివేట్ అవుతాయి. ఉదయం 6-7 గంటల సమయంలో 5 నుంచి 10 నిమిషాలు లేత సూర్యకాంతిలో గడపాలి. సూర్యకాంతి శరీరంపై పడటం వల్ల జీవగడియారం రీసెట్ అవుతుంది.