వర్షాకాలంలో లభించే బోడ కాకరకాయ(అడవి కాకర)లో మాంసం కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి. రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గించి షుగర్‌ను అదుపులో ఉంచుతుంది. విటమిన్లు, ఫోలేట్లు ఉండటం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను దూరం చేస్తుంది. శరీరంలోని కొవ్వును కరిగించి, బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఆరోగ్యం
బోడ కాకరకాయతో బోలెడు ప్రయోజనాలు


