స్వీట్‌కార్న్ (ఉడకబెట్టిన మొక్కజొన్న)లో పోషకాలు ఎక్కువగా నిల్వ ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు నష్టపోకుండా చూస్తాయి. ఉడకబెట్టిన మొక్కజొన్న మృదువుగా ఉండటం వల్ల సులభంగా జీర్ణమవుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. విటమిన్ A, ల్యూటన్, జియాజాంతిన్ లాంటి పోషకాలు చర్మం, కళ్లను ఆరోగ్యంగా ఉంచేలా చూస్తాయి. తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది.
ఆరోగ్యం
స్వీట్‌కార్న్ తింటే కలిగే లాభాలు


