హైదరాబాద్: 28°C
తెలంగాణ

హెడ్ కానిస్టేబుల్ తిరుపతికి సీపీ నివాళి

NZB: ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ తలారి తిరుపతి అంత్యక్రియలకు సీపీ పి. సాయి చైతన్య హాజరై నివాళులర్పించారు. ఆర్మూర్లో కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.