WNP: శ్రీరంగాపురం రంగనాయక స్వామి దేవస్థానంలోని శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి సన్నిధిలో ఈనెల 21న ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా ఉదయం 9 గంటలకు స్నపన తిరుమంజనం, సామూహిక వరలక్ష్మీ వ్రతం, సహస్రనామ కుంకుమార్చన తదితర కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు
తెలంగాణ
'మహాలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు'


