కడప కలెక్టరేట్ వద్ద SFI, DYFI ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం వేధింపులు ఆపాలని, NTAను రద్దు చేసి పటిష్ట విద్యా వ్యవస్థను తీసుకురావాలని నాయకులు డిమాండ్ చేశారు. ఢిల్లీ విద్యార్థి ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర విద్యా వ్యతిరేక విధానాలపై పోరాటాలు కొనసాగిస్తామని SFI, DYFI నాయకులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులపై వేధింపులు ఆపాలి: SFI, DYFI


