KDP: బాలికల భద్రతపై ఆర్కేవ్యాలి ట్రిపుల్ ఐటీ విద్యార్థినీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. బుధవారం ఆ క్యాంపస్‌లోని మహిళా సెల్, ఐసీసీ, NSS విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థినిలకు ఆత్మవిశ్వాసం, స్వీయరక్షణ, చట్టపరమైన హక్కులు వివరించారు. అప్రమత్త, సామాజిక బాధ్యతల పై ఆర్కేవ్యాలీ ఎస్సై శ్రీప్రియ వివరణ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
బాలికల భద్రతపై అవగాహన


