HYD: నగరంలో EFLUలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ పాల్గొని విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. మార్షల్ ఆర్ట్స్ వంటి క్రమశిక్షణతో కూడిన కార్యక్రమాలతో యువతలో చైతన్యం పెంచి, డ్రగ్స్ రహిత భారత నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
డీసీపీ ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై అవగాహన


