NLG: నల్గొండ ఆర్టీసీ బస్టాండ్‌లో వీధికుక్కల సంచారంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. కుక్కలు గుంపులుగా తిరుగుతుండటంతో ప్రయాణికులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు డాగ్ క్యాచింగ్ టీమ్‌లను ఏర్పాటు చేసి కుక్కలను పట్టుకుని సంరక్షణ కేంద్రాలకు తరలించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
తెలంగాణ
బస్టాండ్‌లో కుక్కలు


