SRPT: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆరుతడి పంటలే రైతులకు లాభదాయకమని సూర్యాపేట జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో కె. మహాలక్ష్మి అన్నారు. ఈరోజు 'రైతులతో మాట-పంట మార్పిడికి బాట' కార్యక్రమంలో భాగంగా మునగాల మండల పరిధిలోని బరకత్ గూడెం, ఆకుపాముల గ్రామాల్లో రైతుల పొలాలను ఆమె పరిశీలించారు.
తెలంగాణ
'రైతులు ఆరుతడి పంటలు సాగు చేయండి'


