HYD: హైడ్రా ఆధ్వర్యంలో కొనసాగుతున్న చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధి కార్యక్రమాలను జాతీయ డ్యామ్ సేఫ్టీ నిపుణుల కమిటీ ప్రశంసించింది. కమిటీ ఛైర్మన్ డా. శైలేష్ కుమార్ శ్రీవాస్తవ నేతృత్వంలోని బృందం ఫాక్స్ సాగర్‌ను సందర్శించింది. హైడ్రా చేపడుతున్న ప్రణాళికలను విమోస్ టెక్నోక్రాట్స్ డైరెక్టర్ యూనస్ వివరించారు. సరస్సుల పరిరక్షణకు చేస్తున్న కృషిని కమిటీ అభినందించింది.
తెలంగాణ
ఫాక్స్ సాగర్‌ను సందర్శించిన నిపుణులు


