హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నిరుద్యోగ యువత త్వరపడండి'

KMM: వైరా నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు MLA రాందాస్‌ నాయక్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. డిగ్రీ పూర్తిచేసిన యువత అభ్యర్థన మేరకు వివిధ ప్రైవేట్‌ కంపెనీలు HRలతో మాట్లాడి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 20 వరకు అభ్యర్థులు తమ రెజ్యూమ్‌లను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేయాలని సూచించారు.