హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదం కేసు.. నిందితుడికి శిక్ష

BDK: 2020లో భద్రాచలంలోని రూపా స్కూల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో భద్రాచలం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శివనాయక్ బుధవారం నిందితుడికి 6 నెలల జైలు శిక్ష విధించారు.