MHBD: మహబూబాబాద్ పట్టణంలో పోలీసుల తీరుపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు సోషల్ మీడియా వేదికగా బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ రఘుపతిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై పోలీసుల దమనకాండను వెంటనే నిలిపివేయాలని, హక్కుల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై చేయి చేసుకోవడం సరికాదన్నారు. శక్తి పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
జిల్లా పోలీసుల తీరుపై హరీశ్‌రావు ఆగ్రహం


