WGL: రాయపర్తి మండలంలోని కొండూరు పీఎం శ్రీ జడ్పీ పాఠశాలలో హెచ్‌ఎం కొణతం పద్మలత ఆధ్వర్యంలో బుధవారం గ్రీవెన్స్ బాక్స్ ఏర్పాటు చేశారు. బాలిక సాధికారత క్లబ్‌లో భాగంగా ఈ ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థినులు తమ విద్య, ఆరోగ్యం, భద్రత, శ్రేయస్సుకు సంబంధించిన సమస్యలను గ్రీవెన్స్ బాక్స్ ద్వారా తెలియజేయాలని సూచించారు.
తెలంగాణ
పీఎం శ్రీ జడ్పీ పాఠశాలలో గ్రీవెన్స్ బాక్స్ ఏర్పాటు


